logo
నేరలు

భోజనం వడ్డించడం ఆలస్యమైందని వదినను చంపిన మరిది

బీహార్‌లోని జహానా బాద్ జిల్లాలో ఘోరమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. భోజనం పెట్టడంలో కాస్త ఆలస్యమైం దనే చిన్న విషయానికే విపరీతమైన కోపం తెచ్చుకున్న ఓ మరిది.. తన వదిననే గొడ్డలితో నరికి చంపేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ ఈ నిందితుడు.. అంతటితో ఆగకుండా నరికిన మహిళ తలను తెచ్చి ఇంటి ఎదుట ఉన్న ఒక చెట్టు కు వేలాడదీసి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.

Continue Read
సాధారణ వార్తలు

పింఛన్లు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు

వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం కోసం రెండు రోజులు ముందుగా సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.  కోటబొమ్మాలి మండలంకన్నెవలస  గ్రామంలో గురువారం ఎన్డీఆర్ భరోసా పింఛన్లను మంత్రి అచ్చెన్నాయుడు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

ఎచ్చెర్ల మండలం అల్లినగరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం పింఛన్లను పంపిణీ చేశారు. తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆయన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీని పరిశీలించారు.

Continue Read
సాధారణ వార్తలు

7 నుంచి ఏపీలో కొత్త పథకం నేతన్న సేవలో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు నేతన్నల సేవలో పథకాన్ని తీసుకొచ్చింది. ఆగస్టు 7న ఈ కొత్త పథకా న్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకోగా.. తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

Continue Read
సాధారణ వార్తలు

ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇన్‌ఫ్లూయెన్సర’గా మారండి    మోదీకి అభిజిత్ దీప్కే ఘాటు విమర్శలు

: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైన సుదీర్ఘ విద్యార్థి ఉద్యమం విజయవంతం కావడంతో.. ఢిల్లీ నుంచి సొంత ఊరికి తిరిగొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థా| Ÿకుడు అభిజీత్ దిప్కే కేంద్ర ప్రభుత్వంపైన, ప్రధాని మోదీపైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Continue Read
సాధారణ వార్తలు

పార్టీ కంటే ఎవరూ అతీతులు కాదు... క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు

తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణే పార్టీకి అతిపెద్ద బలమని, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పార్టీ లైన్‌కు కట్టుబడి పని చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

నలుగురు ఉద్యోగులకు జీఎం సౌత్ కోస్ట్ రైల్వే సేఫ్టీ అవార్డులు

రైల్వేలో ఆదర్శ ప్రాయమైన నిబద్ధతతో సేవలను గుర్తించి, సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్, సురక్షితమైన నమ్మద గిన రైలు కార్యకలాపాలను నిర్ధారించడంలో అత్యుత్తమ సహకారం అందించినందుకు నలుగురు ఉద్యో గులకు భద్రతా అవార్డులను ప్రదానం చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

భోగాపురం విమానాశ్రయంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి బుధవారం సమీక్ష నిర్వహించారు.

Continue Read