logo
సాధారణ వార్తలు

గుచ్చిమిలో కుంకీ ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి

సీతానగరం మండలం, గుచ్చిమి గ్రామంలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిబిరాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించగా, ప్రత్యక్షంగా గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రత్యక్షంగా బుధ వారం ప్రారంభించారు

Continue Read
సాధారణ వార్తలు

అరుదైన వృక్ష జాతి మొక్కకు డీసీఎం నామకరణం

తిరుపతి జిల్లా పరిది óలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్కకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు. యూఫోర్బియేసీ (జుuజూష్ట్రశీతీbఱacవaవ) కుటుంబా నికి చెందిన ఈ కొత్త జాతికి “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస” (్పుతీశీtశీఅ Ubbaశ్రీaఎaduస్త్రవఅsఱs) అని పేరు పెట్టారు.

Continue Read
సాధారణ వార్తలు

మరమ్మతుల కారణంగా పలు మెమో రైళ్లు రద్దు

రైల్వేశాఖ మరమ్మతుల కారణంగా కొన్ని మెమో రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. నాయుడుపేట స్వర్ణ ముఖి నది వంతనపై మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఆ కారణంతో సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వచ్చే మెమో రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఈ రైళ్లను రద్దు చేయడం, ఆ ప్రాంతంలో మరమ్మతు పనులు జరుగుతుండ డంతో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

Continue Read
సాధారణ వార్తలు

ఆగస్టు 17 నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు బంద్

విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానా శ్రయం ప్రధాని మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

వైభవంగా ప్రారంభమైన సింహాచలం గిరిప్రదక్షిణ

భారీగా తరలివచ్చిన భక్తులుÅగిరి ప్రదక్షిణలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు, జీవీఎంసీ

Continue Read
నేరలు

అమర్‌నాథ్ యాత్రలో అదుపుతప్పి ఇంటిపై పడిన బస్సు    39 మందికి తీవ్ర గాయాలు

జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లా కంగన్ ప్రాంతంలో ఘోర మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి నేరుగా ఓ ఇంటిపై పడిపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం 39 మంది గాయపడ్డారని అధికారు లు తెలిపారు

Continue Read
సాధారణ వార్తలు

అరెస్ట్ చేసిన సీజేపీ కార్యకర్తలను విడుదల చేయండి  రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశం

: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరిగిన నిరసన ల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్రాలను ఆదేశించింది.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

గిరి ప్రదక్షిణ మార్గంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పర్యటన

స్నానపు షవర్ల ఏర్పాటుపై భక్తుల ప్రశంసలు Åగిరి ప్రదక్షిణ ఏర్పాట్లు అద్భుతమని సంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు

Continue Read