జమ్మూ కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్యపాల్ మాలిక్ ఢల్లీిలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం తుదిశ్వాస విడిచారు.
Continue Read
విశాఖపట్నం స్టేషన్లో రాత్రి డీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు
Continue Read
జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాదని ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న పాఠశాల సహాయకులకు ఎంఈఓ 1గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించడం సరికాదని ఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడి రాజు అన్నారు.
Continue Read
మురళినగర్‌లో గాయత్రి విద్యా మందిరలో వరల్డ్ వైస్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో కన్జ్యూమర్ ఎవర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు.
Continue Read
దేశంలో క్యాన్సర్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిందని భారతీయ జనతా పార్టీ బీసీ నేత, వికసిత్ భారత్ 2047 విశాఖ జిల్లా కో కన్వీనర్ మూల వెంకట్రావు తెలిపారు.
Continue Read
విశాఖపట్నంలోని సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లోని రైల్వే సైడిరగ్, సంస్థల సమగ్ర తనిఖీని వాల్టెయిర్ డివిజన్ సీనియర్ అధికారులతో కలిసి డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) లలిత్ బోహ్రా తనిఖీ చేశారు.
Continue Read
జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురజాడ విజయనగరం (జేఎన్‌టీయూజీవీ)లో ‘సర్టిఫికేషన్ కోర్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ లిపై ఆన్‌లైన్‌లో సర్టిఫికేషన్ కోర్స్‌కు సంబంధించి పోస్టర్ ఈనెల 14న ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి ఆన్‌లైన్‌లో విడుదల చేశారని జెఎన్‌టియుజివి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ తెలియజేసారు.
Continue Read
అనకాపల్లి నియోజక వర్గ సత్యా గ్రాండ్ కళ్యాణ మండపంలో ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా జనసేన పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు.
Continue Read