ఏపీ ప్రభుత్వం విశాఖపట్నానికి సంబంధించిన ప్రాజెక్టులకు భూమిని కేటాయించింది. నగరంలో అదానీ గ్రూప్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇంటర్నేషనల్ స్కూల్, స్కిల్ అకాడమీతో పాట్నా ఆయా ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేయనుంది.
Continue Read
రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే పీఆర్సీ కమీషన్ నియమించి మధ్యంతర భృతిని ప్రకటించాలని ఎస్టీయÖ జిల్లా ప్రధానకార్యదర్శి ఇమంది పైడిరాజు డిమాండ్ చేశారు.
Continue Read
పూరీలోని జగన్నాథుడి రథయాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తారు. ఈ ఏడాది రథయాత్ర ఉత్సవంలో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగిన ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 100 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది.
Continue Read
మహిళల సౌకర్యార్థం నగరంలో మూడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. ఈ పనులను పూర్తి చేయా లని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
Continue Read
ప్రమాదం చేసిన వాహనం గుర్తించలేకపోయినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి కె. హరిబాబు అన్నారు. గురువారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Continue Read
నిధుల వినియోగంలో నిర్లక్ష్యం చేయకూడదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో కంపెనీల యాజమాన్య సిబ్బంది, అధికారుల తో నిధులు మంజూరు, నిధుల వినియోగంపై సమీక్ష సమా వేశం నిర్వహించారు.
Continue Read
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 28 నుంచి సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆయన ఈ దీక్ష చేస్తున్నారు. 18 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో ఆయన దీక్ష విరమిం చాలని ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు. సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష 19వ రోజుకు చేరడం, ఆయన ఆరోగ్యం దెబ్బతింటున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది.
Continue Read
ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో ఏపీ వన్యప్రాణుల, పర్యావరణ పరిరక్షణ కమిటీకి చెందిన 12 మంది సభ్యుల బృందం విశాఖలోని ఇందిరా గాంధీ జూ పార్క్‌ను పరిశీలించారు.
Continue Read