logo
సాధారణ వార్తలు

అసెంబ్లీ ఆదర్శంగా ఉండాలి  విద్యార్థుల మాక్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సంవిధాన్‌ దివస్‌... రాజ్యాంగ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్‌, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్‌ అసెంబ్లీని ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు.

Continue Read
సాధారణ వార్తలు

మూడు జిల్లాలకు గ్రీన్‌ సిగ్నల్‌  రాష్ట్రంలో 29కి పెరగనున్న జిల్లాలు

రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియచేశారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియచేశారు.

Continue Read
సాధారణ వార్తలు

షాంఘైలో భారత మహిళ నిర్బంధం

భారత భూభాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ కు చెందిన ఒక మహిళను షాంఘై ఎయిర్‌పోర్టులో గంటల తరబడి చైనా అధికారులు నిర్బంధించినట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Continue Read
సాధారణ వార్తలు

సంక్షేమ హాస్టళ్లలో పనితీరు మెరుగుపరచకుంటే కఠిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌

సంక్షేమ హాస్టళ్లలో ఎందుకు రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ప్రశ్నించారు. వివిధ శాఖల పర్యవేక్షణలో ప్రజల అవగాహనపై ఆర్టీజీఎస్‌ సోమవారం సర్వే నిర్వహించింది. సమావేశంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలతో అసభ్యంగా వ్యవహరిస్తున్న విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

వర్చువల్‌గా కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌కి సీఎం శంకుస్థాపన

: పెట్టుబడులకు ఆకర్షితులు కావడమేకాక పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నుండి వర్చువల్‌గా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చేశారు

Continue Read
సాధారణ వార్తలు

జాతీయస్థాయి జూనియర్‌ బాలికల ఫుట్‌బాల్‌ పోటీలకు వాసంతి ఎంపిక

విశాఖపట్నంలోని గవర్నమెంట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో కెమికల్‌లో పాలిటెక్నిక్‌ డిప్లమా విద్యార్థిని ఇంటూరీ వాసంతి జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. మేడి కొండూరు మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన ఇంటూరీ రామేశ్వరరావు, నాగమణిల కుమార్తె ఇంటూరీ వాసంతి ఈనెల 18 తేదీన జరిగే జాతీయస్థాయి జూని యర్‌ బాలికల ఫుట్‌బాల్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ జట్టు తరుపున పాల్గొనే జట్టుకు ఎంపికైంది

Continue Read
banner image
సాధారణ వార్తలు

ఢిల్లీ లోని రెడ్ ఫోర్ట్ వద్ద భారీ బాంబు పేలుడు, 10 మంది వరకు మృతి

న్యూ ఢిల్లీ లోని రెడ్ ఫోర్ట్ గేట్ no. 1 వద్ద భారీ బాంబు పేలుడు

Continue Read
సాధారణ వార్తలు

అలా చేయకపోతే కంపెనీలు మూసేయండి.. దగ్గుమందు వ్యవహారంపై కేంద్రం అల్టిమేటం

సోమవారం (నవంబర్‌ 10) ఔషధ తయారీదారులకు అల్టిమేటం ఇచ్చింది. జనవరి ఒకటి నాటికి ఔషధ తయారీ లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని.. లేకపోతే కంపెనీలు మూసుకోవాల్సిందేనని వార్నింగ్‌ ఇచ్చింది.

Continue Read