logo
రాజకీయ సంబంధితమైనవి

డీసీసీబీ చైర్మన్‌ కోన తాతారావు ప్రమాణ స్వీకారోత్సవంలో పంచకర్ల, సీఎం రమేష్‌

విశాఖ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ కోన తాతారావు ప్రమాణస్వీకారం మహోత్సవంలో పంచకర్ల రమేష్‌ బాబు పాల్గొన్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ప్రధాని మోదీ తన భార్యకు సిందూర్‌ ఎందుకు పెట్టడం లేదు  కపశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రశ్న

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలీపుర్‌దుర్‌లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ చేసిన విమర్శలకు దీదీ గట్టిగా రిప్లై ఇచ్చారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

కూటమికి దిక్కులేదు.. బెహరాకు గతి లేదు.!

బెహరా పార్టీ  ఫిరాయింపు పై వస్తున్న పలువురి అసంతృప్తి   పవన్‌ కళ్యాణ్‌ను గతంలో జోకర్‌ అన్న బెహరా ఇప్పుడు అదే పార్టీ దిక్కు  సిగ్గులేకుండా తమ పార్టీలోకి ఎలా వస్తారంటున్న జనసైనికులు విశాఖలో పవన్‌ కళ్యాణ్‌ నిర్బంధంలో బెహరా హస్తముందంటున్న జనసైనికులు  కేసుల నుంచి బయటపడేందుకే వైసీపీ నుంచి జంప్‌ అంటున్న ఆ పార్టీ నేతలు

Continue Read
banner image
రాజకీయ సంబంధితమైనవి

విశాఖలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ టీడీపీలో చేరిన ఆరుగురు కార్పొరేటర్లు

జీవీఎంసీలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లు గురువారం వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

చంద్రబాబుతో వైరం నిజమే.. కాని ఇప్పుడు కాదు

తాను రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వైఎస్‌ జగన్‌కు ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన: ఈసారికి క్షమిస్తున్నానని చెప్పిన అయ్యన్న

: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్‌ జగన్‌కు ప్రతిపక్ష హోదా అంశంపై కీలకప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్‌ జగన్‌ హైకోర్టుకు వెళ్లారని.. ప్రతిపక్ష నాయ కుడిలా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారని తెలిపారు. జగన్‌ పిటిషన్‌ తీసుకోవాలా వద్దా అనే దశలో ఉందని.. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపై జగన్‌ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

Continue Read
banner image
రాజకీయ సంబంధితమైనవి

సర్పంచ్‌ హత్య కేసుతో మంత్రి పదవికి ధనంజయ్‌ ముండే రాజీనామా

మహారాష్ట్ర బీడ్‌ జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్‌.. ఇటీవలే దారుణంగా హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో మంత్రి ధనంజయ్‌ ముండే పేరు వినిపిస్తుండగా.. పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈక్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌.. మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ధనంజయ్‌ ముండేకు సూచించారట. దీంతో ఆయన కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Continue Read
banner image
రాజకీయ సంబంధితమైనవి

ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమెల్సీగా గాదే శ్రీనివాసులు గెలుపు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఆయనకు ఇది మూడోసారి.

Continue Read