logo
banner image
రాజకీయ సంబంధితమైనవి

ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమెల్సీగా గాదే శ్రీనివాసులు గెలుపు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఆయనకు ఇది మూడోసారి.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

కూటమి ప్రభుత్వం ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలా మారింది      కమజ్జి శ్రీనివాస రావు

విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైసీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిం చారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలా తయారయిందని ప్రతి ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరణ చేసే విధంగా అడుగులు వేస్తుందని విమర్శించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

మమ్మల్ని రెచ్చగొడితే నిప్పుతో చెలగాటం ఆడినట్టే కేంద్రానికి సీఎం కుమారుడి వార్నింగ్‌

కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య హిందీ వివాదం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా, త్రిభాషా విధానంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తాము ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నామని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

బీజేపీ నగర అధ్యక్షుడిగా పి.పరశురామ్‌ రాజు

బీజేపీ నగర అధ్యక్షుడిగా పి.పరశురామ్‌ రాజు నియమితులయ్యారు. ఈసందర్భంగా పరశురామ్‌ రాజుకు పలువురు బీజేపీ నాయకులు అభినందనలు తెలిపారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఏపీ కాలింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా లోళ్ల రాజేష్‌ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నామినేట్‌ పదవులు కొద్దికాలం కిందట ప్రకటించింది. శ్రీకా కుళం జిల్లా కవిటీ  జనసేన పార్టీ  నేత  లోళ్ళ రాజేష్‌కు కాలింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి ప్రకటించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

శ్రీకాకుళం జిల్లాలో కార్గో ఎయిర్‌పోర్టు వద్దు: ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి    డాక్టర్‌ సిపాన గుణవతి

: శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు ఆర్థికంగా సామాజికంగా పారిశ్రామికంగా అభివృద్ధికి దూరంగా ఉన్నాయని అఖిల భారత బీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర మహిళా కన్వీనర్‌ సంఘ సేవకురాలు డాక్టర్‌ సిపాన గుణవతి అన్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

జైల్లో నుంచే ఎంపీగా గెలిచి.. జైలు నుంచే కొత్త పార్టీ : అమృత్‌పాల్‌ సింగ్‌ మరో సంచలనం

జైలులో ఉన్న ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌ మరో సంచలనానికి తెరతీయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జైలు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించిన అమృత్‌పాల్‌ సింగ్‌.. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని అమృత్‌పాల్‌ సింగ్‌ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

నెల రోజుల్లో రేవళ్లపాలెం టీడీఆర్‌లు  భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

చాలాకాలంగా పెండిరగ్‌లో ఉన్న జీవీఎంసీ 6వ వార్డు రేవళ్లపాలెం టీడీఆర్‌ లను నెలరోజుల్లో అందజేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. జీవీఎంసీ కమిషనర్‌ సంపత్‌ కుమార్‌తో కలిసి గురువారం రేవళ్లపాలెంలో పర్యటిం చారు.

Continue Read