logo
రాజకీయ సంబంధితమైనవి

జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలకు 21 నామినేషన్లు దాఖలు

ఆగస్టు 6న నిర్వహించే జీవీఎంసీ స్టాండిరగ్‌ కమిటీ సభ్యుల ఎన్నికకు జూలై 29న మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 21 నామినేషన్లు దాఖలు అయ్యాయని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాడి రమేష్‌, మహిళా ఉపాధ్యక్షురాలుగా మంజుల

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శిగా  దాడి రమేష్‌, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలుగా చల్లా మంజులను నియమిస్తూ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్‌ గజపతి రాజు

టీడీపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వైఎస్‌ జగన్‌తో సనపల రవీంద్ర భరత్‌ భేటీ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో వైసీపీ విశాఖపట్నం బీసీ జిల్లా అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్‌ కలిశారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

కేకే రాజుతో వైసీపీ విశాఖ జిల్లా బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ భేటీ

వైసీపీ విశాఖ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నగరానికి చెందిన పార్టీ సీనియర్‌ సభ్యుడు పాతపట్నం రామ్మోహన్‌ను వైసీపీ విశాఖపట్నం జిల్లా బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

11 ఏళ్ల బీజేపీ పాలనలో వికసిత భారత్‌ అమృతకాలం సమావేశం

వికసిత భారతదేశపు అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పరుశురామరాజు ఆధ్వ ర్యంలో సమావేశం నిర్వహించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

జూన్‌ 4 ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించాం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ట్వీట్‌

కూటమి విజయానికి ఏడాది పూర్తైన సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు ట్వీట్‌లు చేశారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా?  మంత్రి సంధ్యారాణి

రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా, ప్రజలనే అనమానిస్తారా అంటూ మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. సైకో జగన్‌ అనే వైరస్‌ను ఓటు అనే శానిటైజర్‌తో ప్రజలు ప్రక్షాళన చేసిన రోజు జూన్‌ 4 అని స్త్రీశిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

Continue Read