రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికీ ఆరోగ్య బీమా కల్పించేలా రూ.2.5లక్షలతో ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజక వర్గం, దత్తి గ్రామం ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ పేదలకు రూ.25 లక్షల వరకూ వైద్యం చేయించుకునే భరోసా ఇస్తున్నాం అన్నారు.
Continue Read
తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ రాజకీయ భవిష్యత్తును తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. కరూర్ జిల్లాలో ఇటీవల నిర్వహించిన ర్యాలీలో మహిళలు, చిన్నారులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోవడం తో టీవీకే పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా విజయ్ తన రాష్ట్రవ్యాప్త పర్యటనను 2 వారాల పాటు తాత్కా లికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Continue Read
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. నావెల్ కోస్ట్ హెలీప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.
Continue Read
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్‌లుగా విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సిబ్బందికి జీవీఎంసీ పర్య వేక్షకులుగా పదోన్నతి పత్రాలను అందించామని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు.
Continue Read
అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ స్త్రీశిశు సంక్షేమ గిరిజన శాఖమంత్రి సంధ్యారాణి ఆధ్యర్యంలో మంగళవారం నిర్వహించారు.
Continue Read
బీజేపీతో కుమ్మక్కుపై పక్కా ఆధారాలతో ప్రజెంటేషన్ బిహార్ ఓట్ల జాబితా సవరణపై అనుమానం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణ మీడియా సమావేశంలో పలు పక్కా ఆధారాలను బయటపెట్టిన రాహుల్ గాంధీ
Continue Read
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికలలో 10 మంది సభ్యులు ఎన్నికైనట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.
Continue Read
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నట్టు గురువారం (జులై 31న ) ప్రకటించారు.
Continue Read