మణిపూర్‌లో ఈ ఏడాది జరగిన అల్లర్లు, హింసాకాండ గురించి అందరికీ తెలిసిందే. అయితే రెండ్రోజుల క్రితమే దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయితే తాము ఈ క్షమాపణను స్వీకరించ బోమని సీపీఐ తేల్చి చెప్పింది. ముఖ్యంగా తమకు కావాల్సింది సీఎం క్షమాపణలు మాత్రమే కాదని.. రాష్ట్రంలో శాంతి భద్రతల అమలు అని వివరించింది. వీలయినంత తొందరగా సీఎం బిరేన్ సింగ్ తన తప్పును ఒప్పుకుని పదవికి రాజీనామా చేయాలని కోరింది.
Continue Read
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మెయిజ్జును గద్దె దింపడా నికి భారత్ కలిసి ప్రతిపక్షం కుట్ర చేసిందని ఆరోపిస్తూ వాషింగ్టన్ పోస్ట్ వెలువరించిన నివేదిక సంచలనంగా మారింది. మొయిజ్జును అభిశంసనతో పదవీచ్యుతుడ్ని చేయాలంటే తమకు 6 మిలియన్ డాలర్లు సమకూర్చాలని భారత్‌ను కోరినట్టు నివేదించింది.
Continue Read
రాఘురామ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీిసు రాజకీయ వర్గాల్లో కలకలం ఎమ్మెల్యే వెనిగండ్లకు తులసిబాబు బిజినెస్ పార్ట్‌నర్
Continue Read
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎవరూ ఊహించని స్థాయిలో ఒక్కసారిగా ఎదిగిపోయారు. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు హయాంలో... మన్మోహన్ సింగ్‌కు వచ్చిన ఓ ఫోన్ కాల్‌తో ఆయన జీవితంతో పాటు దేశ ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయింది.
Continue Read
: పేదల పక్షాన నిలిచేది సీపీఐ అని ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చాపర వేణు అన్నారు. సీపీఐ శతవార్షికోత్సవ జెండాను కాశీబుగ్గ మెయిన్ రోడ్‌లో పార్టీ శాఖ కార్యదర్శి సుందర్రావు, నియోజక కార్యదర్శి చాపర వేణు ఆవిష్కరించారు.
Continue Read
ఈనెల 28న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభ నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేయాలని న్యూడెమోక్రసీ పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ పిలుపునిచ్చారు.
Continue Read
మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఈనెల 27న జరిగే విద్యుత్ చార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట’’ పోస్టర్ ఆవిష్కరిం చారు.
Continue Read
పార్లమెంట్ ఆవరణలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ నేపథ్యంలో తమపై దాడికి పాల్పడ్డారంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది.
Continue Read