కిలో బంగారం, ఇంట్లో గుట్టలుగా డాక్యుమెంట్లు భారీగా అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ ధర్మాన పీఏ మురళి ఇంట్లో రూ.70 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తులు గుర్తింపు
Continue Read
ఏపీ అగ్నికుల క్షత్రియ డైరెక్టర్‌గా పుచ్చ ఈశ్వరరావు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని కార్యాలయంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ చైర్మన్‌తోపాటు పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు
Continue Read
ఢల్లీిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాబినెట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళ వారం కలిశారు.
Continue Read
పీఏసీ ఎన్నికపై ఎన్డీఏ పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పీఏసీ ఎన్నికలో సంఖ్యాబలం ప్రకారం వెళ్లాలని ఎన్డీఏ పక్షాలు నిర్ణయిం చాయి.
Continue Read
వలంటీర్ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బుధవారం వాదోపవాదాలు జరిగాయి. ఈ వ్యవస్థకు సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఈ అంశాన్ని లేవనెత్తింది.
Continue Read
ఉద్దానంలో సమస్యలపై మంగళవారం శాసనసభలో ఎమ్మెల్యే గౌతు శిరీష గళమెత్తారు.
Continue Read
కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలోని వైసీపీకి షాక్ ఇచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు వస్తాయని భావించిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Continue Read
శానమండలిలో వైసీపీ సభ్యులపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని నిండు సభలో అవమానించారని లోకేష్ మండిపడ్డారు
Continue Read