ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇవాళ బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్ని 22 వరకూ నిర్వహించా లని నిర్ణయించారు.
Continue Read
ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త విజయసాయి రెడ్డిని గురువారం ఉదయం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణ నియో జకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కలిశారు.
Continue Read
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వలంటీర్ల వ్యవస్థ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Continue Read
పల్నాడు జిల్లాలోని మాచ వరం మండలం వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లోని సరస్వతి పవర్ ప్లాంట్ భూములను పవన్ కల్యాణ్ పరిశీలించారు.
Continue Read
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొద్దిరోజులుగా ఆయన బాధపడుతున్నారు.
Continue Read
జీవీఎంసీ 11వ వార్డు బాలాజీ నగర్‌లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు.
Continue Read
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారు.
Continue Read
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం అయ్యారు.
Continue Read