శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా సంచారజాతులు, రాష్ట్ర కో కన్వీనర్ పీ.సురేష్ బాబు సింగ్ సంచార జాతులు నివసిస్తున్న ప్రదేశాలను సందర్శించి, వారి జీవన విధానాన్ని సమస్యలను అడిగి తెలుసుకో న్నారు.
Continue Read
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) పాల్గొన్నారు. వేెంకటేశ్వర స్వామి ఆలయానికి 20,000 రూపాయలు విరాళం అందజేశారు.
Continue Read
విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 వ తేదీ నుంచి దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
Continue Read
ఏపీలో వలంటీర్ల వ్యవస్థపై ఎట్టకేలకు సర్కారు క్లారిటీ ఇచ్చింది. వలంటీర్లను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. వారికి బకాయి ఉన్న గౌరవ వేతనాలను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలిపింది.
Continue Read
మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీకాకుళం జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని పలాస చంద్రశేఖర ఆలయంలో ఎన్నుకోవడం జరిగిందని కుమార్ నాయక్ తెలిపారు.
Continue Read
రైల్వే కాలనీలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
Continue Read
నెల్లిమర్ల ఈవీఎం గోదాములో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను సోమవారం తనిఖీ చేశారు.
Continue Read
శ్రీముఖలింగం గ్రామంలో వెలసిన శ్రీముఖలింగేశ్వర స్వామిని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Continue Read