అక్షరకిరణం, (విశాఖపట్నం): విశాఖలోని విమాన ప్రయాణీకులకు అధికారులు శుభవార్త ప్రకటించారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మరో నాలుగు కొత్త సర్వీసులు నడవనున్నాయి.
Continue Read
వైసీపీ నాయకులకు ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. వైసీపీ నాయకులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.
Continue Read
డోకులపాడు గ్రామంలో ఆదివారం ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ కుమార్‌నాయక్‌ను ‘ఉద్దాన బంధు’ అవార్డుతో సత్కరించారు.
Continue Read
గురువారం మధ్యాహ్నం విశాఖపట్నం వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఐఎన్‌ఎస్ డేగాలో ఘనంగా స్వాగతం పలికారు
Continue Read
కమోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా
Continue Read
51వ వార్డ్ కళింగ నగర్ వుడా క్వాటర్స్ వెనుక వీధిలో బుధవారం శ్రీ వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పందిరి రాట ఉత్సవం నిర్వహించారు.
Continue Read
కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢల్లీిలో సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 25 వేల కోట్లతో ఆంధ్ర, తెలంగాణ, బిహార్, పంజాబ్, యూపీ, కేరళ తదితర రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
Continue Read
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు.
Continue Read