logo
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు అందుకున్న చిరంజీవి

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో మెగాస్టార్‌ చిరంజీవి స్థానం సంపాదించారు. తనకు చోటు దక్కడంపై అభినందనలు తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులకు అగ్ర కథానాయకుడు చిరంజీవి ధన్యవాదాలు చెప్పారు. ‘

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఢల్లీి ముఖ్యమంత్రిగా అతిశీ బాధ్యతల స్వీకారం

దిల్లీ నూతన సీఎంగా ఆతిశీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.

Continue Read
banner image
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్న తిరుమల లడ్డూ వివాదం

పళణి సుబ్రహ్మణ్య ఆలయంలో ఏఆర్‌ డెయిరీ నెయ్యిపై తమిళనాడు ప్రభుత్వ ప్రకటన

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

57వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం

జీవీఎంసీ 57వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పశ్చిమ ని యోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు శనివారం ప్రారంభిం చారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

మన్యం ధీరుడు సినిమాకి తోలి ప్రేక్షకుడు టీఎస్సార్‌

విశాఖ వాసీ ఆర్వీవీ సత్య నారాయణ అల్లూరి సీతారామరాజుగా నటించి నిర్మించిన మన్యం ధీరుడు సినిమా ప్రేక్షకునిగా ప్రఖ్యాత సినీనిర్మాత, టి.సుబ్బరామిరెడ్డి తొలి ప్రేక్షకునిగా వీక్షించనున్నారని వక్తలు తెలిపారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

నారా లోకేష్‌తో ఎమ్మెల్యే ఎంజీఆర్‌ భేటీ

రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ బాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో గురువారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్‌) కలిసి పాతపట్నం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని వినతి కోరారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు ప్రక్రియను కొనసా గిస్తూనే ఉంది. తాజాగా వైఎస్‌ఆర్‌ లా నేస్తం పథకం పేరును న్యాయ మిత్రగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అభినందనలు

ఆసియా పసిఫిక్‌ సభ్య దేశాల చైర్మన్‌గా ఎన్నికైన రామ్మోహన్‌ నాయుడుని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్‌) మార్యాదపూర్వకంగా కలసి  అభినందించారు.

Continue Read