logo
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల నిర్వహణకు ముహుర్తం ఖరారు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ముహుర్తం ఖరారు చేశారు. పది రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ధాన్యం కొనుగోలుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

నేను అవినీతిపరుడినైతే రూ.మూడు వేల కోట్లు నా జేబులో చేరేవి

నేనే అలాంటి వాడినైతే రూ.3000 కోట్లు నా జేబులో పడేవని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత ఢల్లీి మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

పవన్‌ కళ్యాణ్‌కు ప్రకాష్‌ రాజ్‌ కౌంటర్‌

విదేశాల నుంచి వచ్చి ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తానంటూ చురక

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

దసరా పూజలకు పందిరి రాటతో శ్రీకారం

పలాసలో దసరా సందడి మొదలైంది. దసరాపూజ సందడి మొదలైంది. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసే పూజల్లో దసరా మహోత్సవాలు ఒకటి. పందిర్రాట వేసి దసరా పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఏపీటీపీసీ చైర్మన్‌గా వజ్జ బాబూరావు

పలాసకు చెందిన వజ్జ బాబురావును ఆంధ్రప్రదేశ్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీటీపీసీ)కి చైర్మన్‌గా నియమిస్తూ ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Continue Read
banner image
రాజకీయ సంబంధితమైనవి

ఏపీలో నామినేటెడ్‌ పదవుల నియామకం

ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మంగళవారం నామినేటెట్‌ పదవులను ప్రకటించింది. పలు కార్పొరేషన్‌లు, బోర్డులకు, చైైర్మన్లను నియమించింది.

Continue Read
banner image
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

సింహాచలం దేవస్థానానికి విశాఖ డెయిరీ నెయ్యి

: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధన, ఇతర అవసరాలకు వినియోగించేందుకు తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యిని కొనుగోలు చేయాలని దేవా దాయ శాఖ అధికారులు నిర్ణయించారు.

Continue Read