logo
నేరలు

అల్లూరి జిల్లాలో వైసీపీ జడ్పీ టీసీ దారుణ హత్య

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జడ్పీటీసీ హత్య కలకలం రేపింది. కొయ్యూరు మండలం వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్య గురయ్యారు.

Continue Read
నేరలు

ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థినిపై క్లాస్‌మేట్‌ అత్యాచారం

ఇంజినీరింగ్‌ కాలేజీలోనే ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. దిగ్భ్రాంతికర ఈ ఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. దక్షిణ బెంగళూరులోని ఓ ప్రయివేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో అక్టోబరు 10న జరిగిన ఈ అత్యాచార ఘటన బాధితురాలు ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Continue Read
నేరలు

మాజీ ఎన్‌ఎస్‌జీ కమాండో బజరంగ్‌ సింగ్‌ భారీ డ్రగ్స్‌ దందా

ముంబయిలో 2008లో జరిగిన పేళుళ్లలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి.. హీరోగా నిచిలిన ఓ మాజీ నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ) కమాండో క్రిమినల్‌గా మారాడు. భారీ నేర సామ్రాజ్యాన్ని స్థాపించినట్లు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని.. డ్రగ్స్‌ దందా చేస్తున్నట్లు పేర్కొన్నారు. యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌), యాంటీ నార్కొటిక్స్‌ టాక్స్‌ ఫోర్స్‌ (ఏఎన్‌టీఎఫ్‌) బుధవారం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో మాజీ ఎన్‌ఎస్‌జీ కమాండో బజరంగ్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేశారు.

Continue Read
నేరలు

కరుడుకట్టిన బవేరియా గ్యాంగ్‌ సభ్యుడు అరెస్టు

కరుడుకట్టిన బవేరియా గ్యాంగ్‌ సభ్యుడుని అరెస్టు చేసినట్టు విశాఖపట్నం సిటీ పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేసి 9 చైన్‌ స్నాచింగ్‌ కేసులు, రెండు బైకు దొంగతనాలు కేసులు ఛేదించినట్టు విశాఖపట్నం సిటీ పోలీసులు తెలిపారు.

Continue Read
నేరలు

అరుణాచలంలో దారుణం ఏపీ యువతిపై తమిళనాడు పోలీసుల అత్యాచారం

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతిపై తమిళనాడు పోలీస్‌ విభాగానికి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Continue Read
banner image
నేరలు

అపార్ట్‌మెంట్‌లో పేలిన వాషింగ్‌ మెషీన్‌, గ్యాస్‌ సిలిండర్‌

: విశాఖపట్నంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాషింగ్‌ మెషీన్‌, గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో చుట్టు పక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు.

Continue Read
నేరలు

ఆర్‌జేడీ నేత రాజ్‌కుమార్‌ రాయ్‌ దారుణ హత్య

బీహార్‌ రాజకీయా లు మరోసారి రగిలిపోయాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌జేడీ) నాయకుడు రాజ్‌కుమార్‌ రాయ్‌ అలియాస్‌ అల్లా రాయ్‌ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ దారుణ హత్య బుధవారం రాత్రి పట్నాలోని చిత్రగుప్త ప్రాంతంలోని మున్నాచక్‌లో జరిగింది.

Continue Read
నేరలు

10.6 గ్రాముల గంజాయితో నిందితుల అరెస్టు

పలాస రైల్వే స్టేషన్‌ పరిది óలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన గంజాయి ముఠాను కాశీ బుగ్గ పోలీసులు పట్టుకున్నారు. ఈసందర్భంగా  కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు మీడియా సమావేశంలో మాట్లా డారు.

Continue Read