logo
నేరలు

అక్రమంగా నిల్వ చేసిన ఎరువుల సీజ్

పాంచాలి గ్రామంలో ఓ గోడౌన్‌లో అక్రమంగా నిల్వ చేసిన 240 ఎరువుల బస్తాలను సీజ్ చేసినట్టు ఏవో జమ్ము శంకరరావు తెలిపారు. పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో ఎరువుల అక్రమంగా నిల్వ చేస్తున్న గొడౌన్‌పైఐ దాడి చేసినట్టు ఏవో తెలిపారు

Continue Read
నేరలు

కంటైనర్ లారీ ఢీకొని సచివాలయం ఉద్యోగి మృతి

విధి నిర్వహణలో భాగంగా నగరంలోనికి వెళ్తున్న  సచివాలయం ఉద్యోగి సేతు నరేంద్ర అరుణ్ కుమార్(32) భారీ కంటైనర్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

Continue Read
నేరలు

ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం నిందితుడు రామ్‌సింగ్‌ తేజ్‌ సింగ్‌ ను అరెస్టు చేసిన పోలీసులు

గుజరాత్‌లో అమానుషం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడు ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. ఆమె ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డు దూర్చి.. వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఘటన 2013లో ఢల్లీిలో జరిగిన నిర్భయ ఘటనను.. గుర్తు చేసింది.

Continue Read
నేరలు

సర్‌ ఒత్తిడితో మరో బీఎల్‌వో ఆత్మహత్య

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సమీక్ష అంశం రాజకీయ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. హడావుడిగా ఈ ప్రక్రియ నిర్వహించడంపై విపక్షాలు మండి పడుతున్నాయి. ఇదే సమయంలో పని ఒత్తిడితో పలువురు బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు (దీూూ) మరణించడం కలకలం రేపుతోంది. తాజాగా, మరో బీఎల్‌ఓ ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు గుండెపోటుతో మరణించారు.

Continue Read
నేరలు

న్యూస్‌పేపర్‌ ఆఫీసులో భారీ ఆయుధాలు..

. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్‌ స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ గురువారం జమ్మూలోని ‘ది కాశ్మీర్‌ టైమ్స్‌’ న్యూస్‌పేపర్‌ కార్యాల యంపై దాడి చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహి స్తోందనే ఆరోపణలతో ఈ దినపత్రిక కార్యాలయంపై దాడి చేశారు పోలీసులు.

Continue Read
నేరలు

ఢల్లీి పేలుడు.. కీలకంగా వ్యవహరించిన టెలిగ్రామ్‌!

దేశ రాజధాని ఢల్లీిలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవిం చింది. ఎర్రకోట సమీపంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్‌ గేట్‌ నంబర్‌ 1 వద్ద పార్కింగ్‌ చేసిన కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 9మంది మృతి చెందగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమానితుడు ఫోటోను కూడా విడుదల చేశారు. టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా పేలుడుకు కుట్ర జరిగినట్టు భావిస్తున్నారు.

Continue Read
నేరలు

ఢల్లీిలోని ఎర్రకోట వద్ద భారీ పేలుడు: 10 మంది మృతి

ఢల్లీిలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో 10 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. మరో 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బాధితు లకు ూచీGూ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి 9 వాహనాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.

Continue Read
నేరలు

అత్యాచార బాధితురాలిపైనే అత్యాచారం చేసిన న్యాయవాది నిందితుడు జితేంద్ర సింగ్‌ అరెస్టు

అత్యాచారానికి గురైన ఓ అభాగ్యురాలిని న్యాయం చేస్తానని నమ్మించాడో న్యాయవాది. నీ బాధ నాకు అర్థం అయింది, కచ్చితంగా రాజీ కుదిర్చి నీకు న్యాయం చేస్తానని మాయ మాటలు చెప్పాడు. అవి నమ్మిన యువతి అతడి వెంట వెళ్లగా.. ఓ హోటల్‌కు తీసుకెళ్లి ఆమెపా అత్యాచారానికి పాల్పడ్డాడు.

Continue Read