logo
నేరలు

పెళ్లి పేరుతో 50 మంది యువతులకు మోసం

పెళ్లి పేరుతో ఓ యువకుడు.. ఏకంగా 50 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు. లగ్జరీ కార్లు, బంగ్లాను అద్దెకు తీసుకుని, అవి తనవేనని నమ్మించి, యువతుల నుంచి డబ్బు, బంగారం కాజేశాడు. మ్యాట్రిమోనిలో తన ఫ్రొఫైల్‌లో బిజినెస్‌మెన్‌గా పేర్కొన్న అతడు.. తనను కాంటాక్ట్‌ అయ్యే యువతులను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారి వద్ద నుంచి నగదు, నగలతో ఉడాయించేవాడు. విస్తుగొలిపే ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరునెల్వేలికి చెందిన 28 ఏళ్ల సూర్య అనే యువకుడు

Continue Read
నేరలు

ఆంధ్ర`ఒడిసా ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు దగ్ధం : డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం

పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఉదయం 7.45 గంటలకు ఆంధ్ర ఒడిసా ఘాట్‌ రోడ్‌లో ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి జైపూర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు నుండి ఒక్కసారిగా పొగలతో కూడిన మంటలు రేగి బస్సు దగ్ధమైంది. ఆర్టీసీ డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై బస్సును  నిలిపివేయడంతో అందులో ఉన్న ప్రయాణికులందరూ వెంటనే కిందకు దిగిపోయారు.

Continue Read
నేరలు

సినిమా ఆడిషన్‌ పేరుతో 17 మంది పిల్లలను కిడ్నాప్‌ చేసిన సైకో

మహారాష్ట్ర రాజధాని ముంబైలో గురువారం సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పిల్లలను కిడ్నాప్‌ చేశాడు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని పేర్కొంటూ.. కొంత మంది పిల్లలను ఆడిషన్‌కు పిలిచాడు. అలా 17 మంది పిల్లలు రాగా.. వారిని బంధించాడు. పిల్లలను రెస్క్యూ చేస్తున్న సమయంలో.. ఎయిర్‌ గన్‌తో రోహిత్‌ ఆర్య.. పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీనికి ప్రతిగా.. పోలీసులు కూడా ఒక రౌండ్‌ కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు రోహిత్‌ ఆర్య మరణించాడు.

Continue Read
నేరలు

పలాసలో దొంగల స్వైరవిహారం  నాలుగు దుకాణాల్లో చోరీ

పలాసలో దొంగలు కలకలం సృష్టించారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో మంగళవారం రాత్రి చోరీలు చోటుచేసుకున్నాయి. ఏకంగా నాలుగు షాపులను కొల్లగొట్టి గ్రామంలో భయాందోళనలు కలిగించారు. ఒక దుకాణం తాళాలు పగలుగొట్టేందుకు విఫలయత్నం చేశారు

Continue Read
నేరలు

కేజీబీవీ హాస్టల్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ఐదుగురు విద్యార్థినులకు అస్వస్థత

గుర్లలోని కేజీవీబీలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించింది. ఈ ప్రమాదంలో విద్యార్థుల డార్మెటరీ గదిలో పరుపులు ఇతర సామగ్రి కాలి బూడిద అయ్యాయి. దీంతోపాటు ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Continue Read
నేరలు

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం

కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు శుక్రవారం తెల్లవారుజామున చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి దాకా 19 మంది మృతదేహాలను అధికారులు బస్సు నుంచి వెలికి తీశారు. హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ఘటనాస్థలికి పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Continue Read
నేరలు

నవజాత శిశువుకు తప్పుడు ఇంజెక్షన్‌ { చేయి తొలగింపు కపోలీసులకు ఫిర్యాదు

ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక నవజాత శిశువుకు తీరని అన్యాయం జరిగింది. ఒక ప్రైవేటు నర్సింగ్‌ హోమ్‌లో ఇచ్చిన తప్పుడు ఇంజెక్షన్‌ కారణంగా ఆ పసికందు చేయిని పూర్తిగా తొలగించాల్సిన భయంకరమైన పరిస్థితి ఏర్పడిరది.

Continue Read