logo
రాజకీయ సంబంధితమైనవి

ఏపీలో వైసీపీకి మరో షాక్‌..    పార్టీకి మాజీ మంత్రి ముత్తంశెట్టి రాజీనామా

వైసీపీకి ఏపీలో మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఈమేరకు అధిష్టానానికి రాజీనామా చేసినట్లు లేఖను పంపించారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

2026 జూన్‌ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

విజయ నగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పటికి పూర్తవుతుం దనే విషయంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు క్లారిటీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయం పనులు జెట్‌స్పీడ్‌తో జరుగు తున్నాయి. 2026 జూన్‌ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడిరచారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట కకోర్టు కీలక ఆదేశాలు

మంచువారి ఫ్యామిలీ ఫైట్‌ తారాస్థాయికి చేరింది. గత నాలుగు రోజులు గా మంచు మోహన్‌ బాబు కుటుంబంలో చెలరేగిన గొడవలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఏపీ ప్రభుత్వం గూగుల్‌తో కీలక ఒప్పందం  విశాఖపట్నంలో గూగుల్‌ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గూగుల్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో గూగుల్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు..

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కడ్‌పై ఆవిశ్వాస తీర్మానం 70 మంది ఎంపీల సంతకం

పార్లమెంటు సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటోంది. ఈనేపథ్యంలో వరుసగా సమా వేశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడే కాకుండా గత కొన్నేళ్లుగా పార్లమెంటు సమావేశాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో వాయిదా లతోనే కాలం గడుస్తోంది.

Continue Read
banner image
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

శబరిమలలో యాత్రికుల కోసం ప్రత్యేక పోలీసుల వెబ్‌సైట్‌

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయా నికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల మకరు విళక్కు పూజలు కోసం నవంబరు 16న ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. వేలాదిగా భక్తులు ఇరుముడితో వచ్చిన స్వామిని దర్శించుకుంటున్నారు. ఈక్రమంలో భక్తులకు దర్శనం మరింత సాఫీగా సాగేందుకు కేరళ పోలీసులు ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో అపచారం

ఆంధ్రప్రదేశ్‌ లో తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత చిన్న తిరుమలగా పేరు పొందిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. ఈఆలయంపై డ్రోన్‌ ఎగిరింది.. ఈ ఘటన కలకలంరేపగా.. ఆలయంపై డ్రోన్‌ ఎగరవేసిన యూట్యూబర్‌పై కేసు నమోదైంది.

Continue Read
banner image
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

శబరిమల ఆలయంలో కొనసాగుతున్న రద్దీ

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులు.. సమయ పాలన పాటించకపోవడంపై ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు తీవ్రంగా పరిగణించింది.

Continue Read