logo
రాజకీయ సంబంధితమైనవి

ఏపీ కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా భావన దుర్యోధన  విజయవాడలోని రాష్ట్ర బీసీ భవన్‌లో  ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేషన్‌ చైౖర్మన్‌ రోనంకి కృష్ణం నాయుడు, ఇతర డైరెక్టర్లతో కలసి ఆయన ప్రమాణస్వీకారం చేశారు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

మహారాష్ట్రాలో ఈవీఎంలపై అనుమానం

మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాలపై ప్రజల్లో అనుమానాలు రెకెత్తడం సంచ లనం సృష్టిస్తోంది. ఎన్నిఎ్నకల సంఘం ప్రకటించిన ఫలితా లపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తూ బ్యాలెట్‌తో ఓ గ్రామ స్థులు ఇప్పుడు రీపోలింగ్‌కు సిద్ధమయ్యారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

పకాష్‌రావు పాలెం క్రీస్తు లూథరన్‌ చర్చిలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండ లం ప్రకాష్‌ రావు పాలెంలోని క్రీస్తు లూథరన్‌ చర్చ్‌లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమా నికి సభాధ్యక్షులుగా రెవరెండ మరపట్ల ప్రసాద్‌ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్‌  బొల్లవరపు జాన్‌ వెస్లీ, కండవల్లి రాబిన్‌ పాల్‌ హాజర య్యారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

లక్ష్మీపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పలాస నియోజకవర్గం, పలాస మండలంలో కూటమి ప్రభుత్వంలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం లక్ష్మీపురం గ్రామంలో కూటమి నాయకులు ప్రారంభించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు

వన్‌టౌన్‌లో ఉన్న కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) కే శోభారాణి తెలిపారు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు

కిలో బంగారం, ఇంట్లో గుట్టలుగా డాక్యుమెంట్లు భారీగా అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ ధర్మాన పీఏ మురళి ఇంట్లో రూ.70 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తులు గుర్తింపు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఏపీ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఈశ్వరరావు ప్రమాణ స్వీకారం

ఏపీ అగ్నికుల క్షత్రియ డైరెక్టర్‌గా పుచ్చ ఈశ్వరరావు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని కార్యాలయంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ చైర్మన్‌తోపాటు పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు

Continue Read
banner image
ఆర్థిక వ్యవస్థ

29న పెందుర్తి పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో జాబ్‌ మేళా

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో పెందుర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో  ఈనెల 29న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి  శాఖ అధికారి టీ చాముండేశ్వర రావు తెలిపారు.

Continue Read