logo
రాజకీయ సంబంధితమైనవి

రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎంపీల ఫిర్యాదు ఎఫ్‌ఐఆర్‌ నమోదు

పార్లమెంట్‌ ఆవరణలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ నేపథ్యంలో తమపై దాడికి పాల్పడ్డారంటూ లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎంపీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

పార్లమెంట్‌ వద్ద ఉద్రిక్తత

పార్లమెంట్‌ వద్ద గురువారం ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటు చేసు కుంది. హోంమంత్రి అమిత్‌ షా.. రాజ్యాంగ నిర్మాత అంబే డ్కర్‌పై చేసిన వ్యాఖ్యలు తప్పంటూ ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

ఏవీఎన్‌ కళాశాలలో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు

నగరంలోని ఏవీఎన్‌ కళాశాలలో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు బుధ వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరాధన ప్రార్ధనలు, క్రీస్తు ఆధ్యాత్మిక గీతాలాపనలు చేశారు.

Continue Read
banner image
రాజకీయ సంబంధితమైనవి

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వారికి ఉచిత వైద్యం

దేశంలో అనేక సంక్షేమ పథకాలకు పుట్టినిల్లు ఢల్లీి. 2013లో జరిగిన ఢల్లీి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోటీలో తొలిసారి పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసే సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టింది

Continue Read
banner image
ఆర్థిక వ్యవస్థ

21న 4వ జోన్‌లో పలు షాపులకు బహిరంగ వేలం

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 4వ జోన్‌లో పలు వాణిజ్య సముదా యాల దుకాణాలకు, కళ్యాణ మండపం, మార్కెట్లకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్టు 4వ జోనల్‌ కమిషనర్‌ ఎం.మల్లయ్య నాయుడు ఒక ప్రకటనలో తెలి పారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

రాష్ట్ర ప్రజలకు కావలసింది విజన్‌ 24`29 కావాలి పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ విభాగం చైర్మన్‌ మూల వెంకటరావు

రాష్ట్ర ప్రజలకు కావాల్సింది విజన్‌ 2047 కాదు.. 24 - 29 అని పీసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఓబీసీ డిపార్ట్మెంట్‌ ఇంచార్జ్‌ మూల వెంకటరావు అన్నారు. ప్రభుత్వానికి స్వల్పకాలిక లక్ష్యాలతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలన్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

సీఎం చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సోమవారం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించి నట్లు తెలిసింది.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

కొండమ్మ వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు మాజీ మంత్రులు గౌతు శివాజీ, సీదిరి అప్పలరాజు పూజలు

: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 19వ వార్డు సూదికొండలో సోమవారం కొండమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Continue Read