భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎవరూ ఊహించని స్థాయిలో ఒక్కసారిగా ఎదిగిపోయారు. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు హయాంలో... మన్మోహన్ సింగ్‌కు వచ్చిన ఓ ఫోన్ కాల్‌తో ఆయన జీవితంతో పాటు దేశ ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయింది.
Continue Read
: పేదల పక్షాన నిలిచేది సీపీఐ అని ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చాపర వేణు అన్నారు. సీపీఐ శతవార్షికోత్సవ జెండాను కాశీబుగ్గ మెయిన్ రోడ్‌లో పార్టీ శాఖ కార్యదర్శి సుందర్రావు, నియోజక కార్యదర్శి చాపర వేణు ఆవిష్కరించారు.
Continue Read
ఈనెల 28న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభ నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేయాలని న్యూడెమోక్రసీ పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ పిలుపునిచ్చారు.
Continue Read
వస్త్ర వ్యాపార రంగం లో 93 ఏళ్ల అనుభవం ఉన్న ‘బొమ్మన’ సంస్థ విశాఖలోని మద్దిలపాలెంలో మరో శాఖగా బుట్ట బొమ్మ పేరిట శారీ స్టోర్‌ను బుధవారం ప్రారంభించారు. విశాఖ తూర్పు నియో జకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జ్యోతి ప్రజ్వ లన చేసి బుట్ట బొమ్మ శారీ స్టోర్‌ను ప్రారంభించారు.
Continue Read
మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఈనెల 27న జరిగే విద్యుత్ చార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట’’ పోస్టర్ ఆవిష్కరిం చారు.
Continue Read
2.30 గంటలపాటు 50కిపైగా ప్రశ్నలు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మౌనం
Continue Read
బన్నీ తన ఇంటి నుంచి 10 గంటల 40 నిమిషా లకే పోలీస్ స్టేషన్‌కి బయలు దేరారు. బన్నీతోపాటు తండ్రి అల్లు అరవింద్, తన మామ చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఉన్నారు.
Continue Read
ఏపీ ప్రభుత్వానికి ఎర్ర చందనంతో దండిగా ఆదాయం సమకూరనుంది. పదేళ్ల కిందట ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఎర్రచందనాన్ని మార్చడానికి పెద్దఎత్తున ప్రయత్నాలు చేసింది.
Continue Read