logo
రాజకీయ సంబంధితమైనవి

చంద్రబాబు పాపాలు ప్రక్షాళన కావాలంటూ మేయర్‌ గొలగాని పూజలు

రాష్ట్ర ముఖ్య మంత్రిగా చంద్రబాబు అనర్హుడని, తన రాజకీయ ప్రయోజనాలకు తిరుమల వెంకటేశ్వర స్వామినే వాడుకొని లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని దృష్ట ప్రచారం చేస్తున్నారని నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి దంపతులు పేర్కొన్నారు

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

మైసూరు సింహాసనం సిద్ధమైంది మైసూరు దసరా ఉత్సవాల షెడ్యూల్‌ విడుదల

: ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

జగన్‌ చెప్పినవన్నీ కుంటి సాకులే  :   హోం మంత్రి అనిత

తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్‌ ఎంతివ్వాలో కూడా అర్ధం కావట్లేదు అంటూ హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఆ అవసరం ప్రకాశ్‌ రాజ్‌కు లేదు: పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

లడ్డూ వివాదంపై ప్రకాశ్‌రాజ్‌ పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియా లో చేస్తున్న ట్వీట్‌లపై పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

అసలు మనకు ఏం కావాలి? పవన్‌ కళ్యాణ్‌కు ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ మరో ట్వీట్‌

గురువారం ప్రకాశ్‌ రాజ్‌ పవన్‌పై గెలిచే ముందు ఒక అవతావరం.. గెలిచిన తరువాత ఇంకో అవతారం.. ఏంటీ అవాతారం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్‌ ఆస్కింగ్‌.. అంటూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండగా తాజాగా శుక్రవారం సైతం ప్రకాష్‌ రాజ్‌ మరో ట్వీట్‌ చేశారు.

Continue Read
banner image
రాజకీయ సంబంధితమైనవి

డిప్యూటీ సీఎం ఆఫీస్‌పై మహిళ దాడి నేమ్‌బోర్డు పీకేసి, పూలకుండీలు ధ్వంసం

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంచలన ఘటన చోటు చేసు కుంది. ఏకంగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌ కార్యాలయంలో ఓ దుండగురాలు హల్‌చల్‌ చేసింది.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

జోన్‌`6 గాజువాకలో రూ.19,35,920ల ఆస్తి పన్ను వసూలు

జీవీఎంసీ జోన్‌ 6 గాజువాక జోనల్‌ కమిషనర్‌ శేషాద్రి జోనల్‌ కమిషనర్‌     శుక్రవారం రూ.19 లక్షలకు పైగా ఆస్తి పన్ను సేకరించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

జగన్‌ తిరుమలకు వస్తే చంపేస్తారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

జగన్‌ తిరుమల సందర్శనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Continue Read