ఏపీలో రైల్వే లైన్ల విస్తరణకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రం మీదుగా వెళుతున్నహౌరా టు చెన్నై రైల్వే లైన్‌ను విస్తరించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రూట్‌లోని ఇచ్చాపురం నుంచి తడ వరకు నాలుగు లైన్ల రైలు మార్గంగా విస్తరించనున్నారు. మొత్తం 962.50 కిలోమీటర్లు పొడవున రైల్వే లైన్‌ను విస్తరించనున్నారు. ఇప్పటికే ఆయా రూట్లలో మూడు లైన్ల వరకు విస్తరించగా.. మిగిలిన నాలుగో లైన్ నిర్మించనున్నారు.
Continue Read
ఏపీలో డిజివెరిఫై ప్లాట్‌ఫామ్‌తో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసే అవకాశం కల్పించింది. ఏపీడిజీవెరిఫైలో అన్ని రకాల సర్టిఫికెట్లు పరి శీలించుకోవచ్చు. ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలూ పరి శీలించుకోవచ్చు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలు సర్టిఫికెట్లను డిజీవెరిఫైలో భద్రపరి చారు. ప్రధానంగా విద్యార్థులకు ఇబ్బందు లేకుండా పోతా యని అధికారులు చెబుతున్నారు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సులభంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.
Continue Read
ప్రపంచ పర్యాటక దినోత్సవం పారమ్మకొండ వద్ద ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో కలిసి స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా ప్రారం భించారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ పాచిపెంట మండలంలో పారమ్మకొండ వెలసి ఉండడం ప్రకృతి అందాలను, పారమ్మకొండ, పర్యాటక శోభగా మరింత తీర్చి దిద్దుతామని, పర్యాటక అభివృద్ధి, అవసరాలను ప్రజలకు వివరించారు
Continue Read
శ్రీకాకుళం జిల్లాలో వరద ముంపునకు గురైన వ్యవసాయ పొలాల్లో పేరుకు పోయిన నీటిని తక్షణమే బయటకు పంపి, నీరు దిగువకు వెళ్లే మార్గాల్లో ఉన్న ఆటంకాలను తక్షణమే తొలగించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం అధికారులను ఆదేశించారు.
Continue Read
విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయం దసరా ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ ఏడాది భక్తులు భారీగా తరలివస్తా రని అంచనా వేస్తున్న అధికారులు ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. దసరా సమయంలో ఇంద్రకీలాద్రిపై రద్దీని దృష్టిలో పెట్టుకుని సాధారణ భక్తుల క్యూలైన్లకు ఎక్కడా సిఫార్సుల దర్శనాలతో ఇబ్బంది రాకుండా ప్లాన్ చేశారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రస్తుతం ఉన్న రూ.100, రూ.300, రూ.500 టికెట్లను పూర్తిగా రద్దు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో అన్ని క్యూలైన్లను ఉచిత దర్శన లైన్లుగానే ఉంటాయంటున్నా
Continue Read
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి కొత్తగా డీపీసీ (డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ) షెడ్యూలును విడుదల చేసింది. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎసఎస్ రావత్ డీపీసీల సవరించిన పూర్తి షెడ్యూల్‌తోపాటు మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేశా రు.
Continue Read
జాతీయ గేయం వందేమాతరం ఆలాపనపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. వందేమాతరంలోని ఎన్ని చరణాలు పాడాలనేది పౌరుల వ్యక్తిగతమని ఉద్ఘాటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ప్రకారం నిజమైన మతపరమైన అభ్యంతరాలు ఉన్న ఎవరిపైనా అందులోని వివాదాస్పద చరణాలు పాడలేదనే కారణం తో క్రిమినల్ చర్యలు తీసుకోలేరని తేల్చిచెప్పింది.
Continue Read
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలోని పలు ప్రాంతా ల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధాన నగరాల్లోని రహదారులు జలమయం అవుతున్నా యి.
Continue Read