logo
సాధారణ వార్తలు

36, 37 వార్డుల్లో జెడ్సీ మల్లయ్య నాయుడు పర్యటన

దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు సోమవారం దక్షిణ జోన్ పరిధిలోని 36వ, 37వ వార్డుల్లో గల చెంగల్రావుపేట, పైందోరిపేట, బీచ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈసందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ సీజనల్ గా వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

Continue Read
సాధారణ వార్తలు

ఏపీ పింఛన్ల పంపిణీ విధానంలో స్వల్ప మార్పు.. నవంబర్ 1 నుంచి చేతికి కొంత.. ఖాతాలోకి కొంత

ఏపీ పింఛన్‌ల పంపిణీ లో స్వల్ప మార్పు జరగనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ విధానంలో చిన్న మార్పు జరగనుంది. ఈ మేరకు పింఛన్ డబ్బులో కొంత చేతికి ... కొంత అకౌంట్‌లో పడనుంది. ఇప్పటి వరకు ఒకటో తేదీ రాగానే సచివాలయ సిబ్బంది మొత్తం డబ్బులు తీసుకొచ్చి లబ్ధిదారుల చేతికి ఇచ్చేవారు.

Continue Read
సాధారణ వార్తలు

ఎంవీపీ రైతు బజార్‌లో రాయితీపై ఉల్లి విక్రయాలు ప్రారంభం

: విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి  రామకృష్ణ బాబు శనివారం ఎంవీపీ కాలనీ రైతుబజార్‌లో ప్రభుత్వం రాయితీ పై అందిస్తున్న ఉల్లిపాయల కౌంటర్‌ను ప్రారంభించారు.

Continue Read
సాధారణ వార్తలు

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు టెండర్లు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. అమరా వతి ఓఆరఆర్ నిర్మాణానికి ఎన్‌హెచఏఐ టెండర్లు ఆహ్వానించింది. ఔటర్ రింగ్ రోడ్డును పీపీపీఏసీ (కేంద్రం, ప్రైవేట్ భాగస్వామ్యం అప్రైజల్ కమిటీ) అను మతితో పాటుగా సీసీఈఏ (కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ) అనుమతి రానుంది. ఈలోపు టెండర్ల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు.

Continue Read
సాధారణ వార్తలు

స్వచ్ఛ మున్సిపాలిటీస్ కేటగిరీలో జీవీఎంసీకి జిల్లాస్థాయి అవార్డు

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో జీవీఎంసీతోపాటు జీవీఎంసీ పరిది óలో స్వచ్ఛత, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్న పలువురు వ్యక్తులు, సంస్థలు వివిధ కేటగిరీల్లో పుర స్కారాలు అందుకున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభించిన రాహుల్ గాంధీ    దేశవ్యాప్తంగా నిరసనలకు ఒకే వేదిక

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొత్త డిజిటల్ వేదిక ను మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా పలు సమస్యలపై ప్రజ లు, విద్యార్థులు, రైతులు, మహిళలు, దళితులు, ఆదివాసీ లు, ఇతర వర్గాలు చేపడుతున్న నిరసనలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో సత్యాగ్రహ పేరుతో ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Continue Read
నేరలు

శ్రీసిటీలోని పరిశ్రమలో పేలుడు.. నలుగురు కార్మికుల మృతి

తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఘోర ప్రమాదం జరిగింది. మందుల తయారు చేసే టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో ఒక్కసారిగా బాయిలర్ పేలి మంటలు చెలరేగి నలుగురు చనిపోయారు. ఈ ఘటనలో నైట్ షిఫ్ట్‌లో ఉన్న ఇద్దరు కార్మికులు అక్కడికక్కడమే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు..

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

త్వరలో ఏపీ ఎన్నికల గుట్టు విప్పుతా.. స్టడీ చేస్తున్నా.. 2 వారాల్లో వస్తా     ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

ఓటర్ల జాబితా ప్రక్రియపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎసఐఆర్ (సర్) ప్రక్రియపై ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎసఐఆర్) ప్రక్రియపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. ఏపీలో జరిగిన ఎన్నికలపై రీసెర్చ్ చేస్తున్నానని ఆయన చెప్పారు. దాని గురించి రెండు వారాల్లో మాట్లాడతానని అన్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ విషయంలో ఇంత పెద్ద వివాదం జరుగుతుంటే, బీజేపీ కూటమి పార్టనర్స్ ఏమి చేస్తున్నారన

Continue Read