రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి-విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలు (22708/22707) కోచ్‌లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.. గతంలో 11 కోచ్‌లతో ఈ రైలు నడవగా..ఇకపై 9 కోచ్‌లతో నడుస్తుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లేవారికి ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Continue Read
కూటమి ప్రభుత్వంలో మహిళలే మహారాణులని, వారిని కేవలం స్వయం సహా యక సంఘాల సభ్యులుగానే కాకుండా పారిశ్రామికవేత్త లుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆమదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పొందూరులోని సాయిబాబా వీవర్స్ సొసైటీ నూతన భవనంలో డీఆర్‌డీఏ-సెర్ప్ ఆధ్వర్యంలో ఖాదీ క్లస్టర్ ఏర్పాటులో భాగంగా మహిళ లకు 20 మగ్గాలపై నిర్వహిం చనున్న ఉచిత చేనేత శిక్షణ ను బుధవారం వారు సంయుక్తంగా ప్రారంభించారు.
Continue Read
క్షేత్రస్థాయిలో సహిత విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని జిల్లా విద్యాశాఖధికారి యు.మాణిక్యం నాయుడు అన్నారు. బుదవారం పీఎసఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జిల్లా సమగ్ర శిక్షా, విద్యాశాఖ ఆధ్వర్యంలో సహిత విద్యా విధానంపై మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Continue Read
: శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ సూర్యక్షేత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశ్ దర్శన్-2.0’ పథకం కింద రూ. 55.74 కోట్ల భారీ ఎత్తున నిధులు మంజూరు చేయడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
Continue Read
కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు సీఈసీపై యుద్ధం ప్రకటిం చాయి. న్యూఢిల్లీలో బుధవారం సమావేశమైన ఇండియా కూటమి పార్టీలు.. పలు ముఖ్యమైన తీర్మానాలు చేశాయి. అక్టోబరు 2 నుంచి 8 వరకు సేవ్ డెమొక్రాటిక్ మార్చ్ పేరుతో ధర్నాలు చేయాలని నిర్ణయించారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచఎస్) కింద వారి నుంచి సేకరించే నెలవారీ డబ్బుల్ని, ప్రభుత్వ వాటాను నిర్ణీత సమయంలోగా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు బ్యాంకు అకౌంట్‌కు నేరుగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశిం చింది.
Continue Read
స్వార్థపరులే పార్టీ మారుతున్నారని, ఎక్కడ అధికారం, లాభం ఉంటే అటువైపు వెళ్లే ఒకరిద్దరి వల్ల పార్టీకి కలిగే నష్టం ఏమీ ఉండదని వైసీపీ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలోని వైసీపీ కార్యాలయంలో సోమ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. కొంతమంది స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతాయని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఎవరో నమ్మొద్దని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రెండు నెలల ఆలస్యం అవుతాయనే ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
Continue Read