మంచువారి ఫ్యామిలీ ఫైట్ తారాస్థాయికి చేరింది. గత నాలుగు రోజులు గా మంచు మోహన్ బాబు కుటుంబంలో చెలరేగిన గొడవలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
Continue Read
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయా నికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల మకరు విళక్కు పూజలు కోసం నవంబరు 16న ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. వేలాదిగా భక్తులు ఇరుముడితో వచ్చిన స్వామిని దర్శించుకుంటున్నారు. ఈక్రమంలో భక్తులకు దర్శనం మరింత సాఫీగా సాగేందుకు కేరళ పోలీసులు ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత చిన్న తిరుమలగా పేరు పొందిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. ఈఆలయంపై డ్రోన్ ఎగిరింది.. ఈ ఘటన కలకలంరేపగా.. ఆలయంపై డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్‌పై కేసు నమోదైంది.
Continue Read
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులు.. సమయ పాలన పాటించకపోవడంపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తీవ్రంగా పరిగణించింది.
Continue Read
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండ లం ప్రకాష్ రావు పాలెంలోని క్రీస్తు లూథరన్ చర్చ్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమా నికి సభాధ్యక్షులుగా రెవరెండ మరపట్ల ప్రసాద్ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ, కండవల్లి రాబిన్ పాల్ హాజర య్యారు.
Continue Read
వన్‌టౌన్‌లో ఉన్న కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) కే శోభారాణి తెలిపారు
Continue Read
నూతనంగా ఏర్పాటైన టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ లోని పలు విభాగాల్లో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు.
Continue Read
మాధవధారలో అయ్యప్ప స్వామికి బుధవారం అంబలం పూజా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
Continue Read