logo
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

సింహాచలం ఆలయంలో సుప్రభాత సేవకు భక్తుల నుంచి డిమాండ్

): సింహాచలం అప్పన్న ఆలయా నికి కొంతకాలంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా ఆలయంలో ప్రతిరోజూ వేకువజామున నిర్వ హించే సుప్రభాత సేవకు ఇటీవల కాలంలో భక్తుల నుంచి డిమాండ్ పెరిగింది. ఏకంగా అక్టోబరు నెలాఖరు వరకు సుప్రభాత సేవ టికెట్లు బుక్ అయ్యాయి.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

28న ఇసుక కొండ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో రాఖీ పౌర్ణమి వేడుకలు

ఇసుక కొండ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఘనంగా శ్రావణ (రాఖీ) పౌర్ణమి వేడుకలు - విశాఖపట్నం: శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 28వ తేదీ, శుక్రవారం శ్రావణ (రాఖీ) పౌర్ణమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి టి.రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

సింహగిరిపై ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

సింహగిరిపై శనివారం స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రత్యేక పరిశుభ్రత కార్యక్ర మాన్ని నిర్వహించారు. రాజగోపురం ఎదురుగా నిర్వహిం చిన ఈకార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు  ఆధ్వర్యంలో చేపట్టారు

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమÖత

దక్షిణాది చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. ఏడు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటి ‘షావుకారు’ జానకి (94) వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1950లో ఎన్టీఆర్ సరసన ‘షావుకారు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె, ఆ చిత్ర విజయంతో ‘షావుకారు జానకి’గా గుర్తింపు పొందారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

అప్పన్న సన్నిధిలో ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గురువారం దర్శించుకు న్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు  ఆదేశాలతో సహాయ కార్యనిర్వాహణాధికారి కె.తిరుమలే శ్వరరావు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

వైభవంగా ప్రారంభమైన సింహాచలం గిరిప్రదక్షిణ

భారీగా తరలివచ్చిన భక్తులుÅగిరి ప్రదక్షిణలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు, జీవీఎంసీ

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

గిరి ప్రదక్షిణ మార్గంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పర్యటన

స్నానపు షవర్ల ఏర్పాటుపై భక్తుల ప్రశంసలు Åగిరి ప్రదక్షిణ ఏర్పాట్లు అద్భుతమని సంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

శ్రీ రామ అవతారంలో జగన్నాథ స్వామి దర్శనం

టర్నర్ సత్రంలో జరు గుతున్న శ్రీజగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాల లో భాగంగా గురువారం జగన్నాథ స్వామి శ్రీరాముని అవ తారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Continue Read