ఉత్తరాంధ్రుల కల్పవల్లి శ్రీపైడితల్లమ్మ వారి మహోత్సవాలు విజయనగరం లో వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నగరం లోని వివిధ కళా వేధికలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తు న్నట్టు అధికారులు తెలిపారు.
Continue Read
హిందీ ఉపాధ్యా యుడు ఏలూరి శ్రీనివాసరావు, సత్యవతిల కుమార్తె చిన్నారి హాశ్రీ అమ్మవారికి మొక్కు చెల్లించుకుంది. హాశ్రీ పైడితల్లి అమ్మవారి వేషధారణతో అమ్మవారికి మొక్కు చెల్లించుకుంది.
Continue Read
వైశాఖీ స్పోర్ట్స్ పార్క్‌లో ‘దసరా దాండియా’ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ‘దసరా వేడుకలు వైశాఖీ స్పోర్ట్స్ పార్క్ అధ్యక్షుడు సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
Continue Read
మాధవధార సీతన్న గార్డెన్స్‌లో శ్రీ గాయత్రీదేవి శ్రీ కనకమహాలక్ష్మి శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు విశాఖ ఎంపీ శ్రీభరత్ విచ్చేశారు.
Continue Read
జీవీఎంసీ 47వ వార్డు సంజీవ్ కాలనీ 2 శ్రీ దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం శ్రీ మహిషాసుమర్దిని దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
Continue Read
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీకరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
Continue Read
హైందవ ధర్మాన్ని విశ్వ వ్యాప్తం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం ఆలయ కార్యనిర్వహణాధికారి జి.గురునాదరావు అన్నారు.
Continue Read
విజయవాడ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను పురస్కరిం చుకుని ప్రత్యేక రైలును రైల్వే శాఖ అధికారులు ప్రకటిం చారు.
Continue Read