logo
రాజకీయ సంబంధితమైనవి

వైసీపీకి బిగ్‌ షాక్‌

కమోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌ రావు రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

కళింగ నగర్‌లో వినాయక చవితి రాట ఉత్సవం

51వ వార్డ్‌ కళింగ నగర్‌ వుడా క్వాటర్స్‌ వెనుక వీధిలో బుధవారం శ్రీ వినాయక వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పందిరి రాట ఉత్సవం నిర్వహించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఓకే

కేంద్ర కేబినెట్‌ బుధవారం న్యూఢల్లీిలో సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 25 వేల కోట్లతో ఆంధ్ర, తెలంగాణ, బిహార్‌, పంజాబ్‌, యూపీ, కేరళ తదితర రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

సంచారజాతులను సందర్శించిన బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కో కన్వీనర్‌ సురేష్‌బాబు సింగ్‌

శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ రాష్ట్ర  ఓబీసీ మోర్చా సంచారజాతులు, రాష్ట్ర కో కన్వీనర్‌  పీ.సురేష్‌ బాబు సింగ్‌ సంచార జాతులు నివసిస్తున్న ప్రదేశాలను సందర్శించి, వారి జీవన విధానాన్ని సమస్యలను అడిగి తెలుసుకో న్నారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఎంజీఆర్‌ విరాళం

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్‌) పాల్గొన్నారు. వేెంకటేశ్వర స్వామి ఆలయానికి 20,000 రూపాయలు విరాళం అందజేశారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

అక్టోబర్‌ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు

విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 3 వ తేదీ నుంచి దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వలంటీర్లను వదులుకోం: చంద్రబాబు

ఏపీలో వలంటీర్ల వ్యవస్థపై ఎట్టకేలకు సర్కారు క్లారిటీ ఇచ్చింది. వలంటీర్లను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. వారికి బకాయి ఉన్న గౌరవ వేతనాలను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలిపింది.

Continue Read