తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదంలో వినియో గించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Continue Read
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినవన్నీ స్కాములు, దోపిడీలేనని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు.
Continue Read
పరిపాలనలో సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యం చెందారని ఎంపీపీ పొట్నూరు ప్రమీల, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పొట్నూరు సన్యాసినాయుడు విమర్శించారు.
Continue Read
రాష్ట్ర ముఖ్య మంత్రిగా చంద్రబాబు అనర్హుడని, తన రాజకీయ ప్రయోజనాలకు తిరుమల వెంకటేశ్వర స్వామినే వాడుకొని లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని దృష్ట ప్రచారం చేస్తున్నారని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి దంపతులు పేర్కొన్నారు
Continue Read
తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంతివ్వాలో కూడా అర్ధం కావట్లేదు అంటూ హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.
Continue Read
లడ్డూ వివాదంపై ప్రకాశ్‌రాజ్ పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా లో చేస్తున్న ట్వీట్‌లపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
Continue Read
గురువారం ప్రకాశ్ రాజ్ పవన్‌పై గెలిచే ముందు ఒక అవతావరం.. గెలిచిన తరువాత ఇంకో అవతారం.. ఏంటీ అవాతారం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్.. అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండగా తాజాగా శుక్రవారం సైతం ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు.
Continue Read
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంచలన ఘటన చోటు చేసు కుంది. ఏకంగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయంలో ఓ దుండగురాలు హల్‌చల్ చేసింది.
Continue Read