పీజీవీఆర్లో 45 దరఖాస్తులు స్వీకరణ
అక్షర కిరణం, (పలాస): పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో డెత్ సర్టిఫికెట్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు వంటి పలు సమస్య లపై మొత్తం 45 దరఖాస్తులు అందినట్లు మున్సిపల్ కమిష నర్ నడిపేన రామారావు తెలియజేసారు. టిడ్కో ఇళ్ల కోసం ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఈ విష యం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం నుండి మా ర్గదర్శకాలు వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్ల దరఖాస్తులు పరి ష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ రామారావు తెలిపారు.